Telangana Congress| రేవంత్ రెడ్డిపై సీనియర్ నేతల ఫైర్.. ఒరిజినల్ Vs వలస కాంగ్రెస్ నినాదాలు | ABP
Naveen Chinna
Updated at:
17 Dec 2022 09:49 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలతో పోరాటం చేసే ముందు.. సొంత పార్టీలతో పోటీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. టీ- పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి TRS,BRSలపై విమర్శలు చేస్తుంటే... కౌంటర్లు మాత్రం సొంత పార్టీ నేతలే చేస్తున్నారు. తాజాగా ఒరిజినల్ , వలస కాంగ్రెస్ అంటూ సరికొత్త వివాదానికి తెరలేపారు..కాంగ్రెస్ సీనియర్ నేతలు.