Telangana Cabinet Decisions: 5 గంటలపాటు సుదీర్ఘంగా సాగిన కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు | ABP Desam
తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు సహా, మునుగోడు ఉపఎన్నికలపై ప్రధానంగా చర్చించినట్టు సమాచారం. మరిన్ని వివరాలు మా ప్రతినిధి గోపరాజు అందిస్తారు.