Telangana Balagam in Tollywood | 9ఏళ్లలో టాలీవుడ్ బలం, బలగంగా మారిన తెలంగాణ సంస్కృతి | ABP Desam

Continues below advertisement

ఎన్నో దశాబ్దాల చరిత్ర తెలుగు చిత్ర పరిశ్రమలో... తెలంగాణ నేల అందాలు ... ఈ మట్టి కథలను చూపించింది అరకొరే. ఐతే.. స్వరాష్ట్రం వచ్చిన తరువాత సీన్ మారింది. టాలీవుడ్ లో తెలంగాణోళ్ల బలం, బలగం గట్టిగా వినిపిస్తోంది... ఆమడ దూరంలో ఉన్న తెలంగాణం ఈ 9 ఏళ్లలో ... నేడు టాలీవుడ్ గుండె చప్పుడుగా ఎలా ఐందో ఈ వీడియోలో తెలుసుకుందాం..!

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram