Telangana Assembly Agenda : మూడురోజుల పాటే జరగనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు | DNN | ABP Desam
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. మొదటిరోజు సంతాపం తీర్మానం వాయిదా వేసిన స్పీకర్..మరో రెండు రోజుల పాటు పలు సమస్యలపై చర్చలు జరపనున్నారు.