Telangana and AP Bifurcation Issues | 9 ఏళ్లు గడుస్తున్న తీరని విభజన సమస్యలు..ఎవరు అడ్డుపడుతున్నారు?

Continues below advertisement

ఉమ్మడి రాష్ట్రం విడిపోయి 9 ఏళ్లు గడుస్తున్న విభజన సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా తయారయ్యాయి. ఈ 9 ఏళ్ల కాలంలో... తెలంగాణ, ఏపీ ప్రభుత్వం మధ్య 29 సార్లు మీటింగ్స్ జరిగినప్పటికీ.. పరిష్కారం మాత్రం దొరకలేదు. అసలేంటి ప్రధాన సమస్యలు..! అవి ఎందుకు క్లియర్ కావట్లేదో ఈ వీడియోలో తెలుసుకుందాం..!

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram