TDP Victory AP MLC Elections : ఏపీలో ఫ్యాన్ రివర్స్ తిరగటం మొదలైందా..! | ABP Desam
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో ఓటమి నుంచి ఇంకా కోలుకోకముందే అధికార వైసీపీకి తగిలిన మరో షాక్..ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాన్ని కోల్పోవటం. పంచుమర్తి అనురాధ విజయంతో వైనాట్ 175నినాదం మసకబారుతోందా. టీడీపీ విజయమా..వైసీపీ నిర్లక్ష్యమా..ఏపీ రాజకీయాల్లో ఈ మార్పులేంటీ..ఈ వీడియోలో చూడండి.