Tammineni Sitaram Interview: గుడ్ మార్నింగ్ ఆమదాలవలస కార్యక్రమంతో ప్రజల్లోకి తమ్మినేని | ABP Desam
ABP Desam
Updated at:
22 Apr 2022 05:43 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppSrikakulam జిల్లా Amadalavalasa లో ఆ నియోజకవర్గ MLA, శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం Good Morning Amadalavalasa పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించారు. రెండున్నరేళ్ల నుంచి ఈ గుడ్ మార్నింగ్ ఆమదాలవలస కొనసాగుతోంది. ఈ కార్యక్రమంపై తమ్మినేని సీతారాంతో మా ప్రతినిధి ఆనంద్ ఫేస్ టు ఫేస్.