Surge in Covid 19 Cases: ఢిల్లీలో గణనీయంగా పెరుగుతున్న కొవిడ్ కేసులు దేనికి సంకేతం..? | ABP Desam
Delhi లో పెరుగుతున్న Covid Cases దేశంలో 4th Wave భయాలను పెంచుతోంది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 11వేల 860 కు చేరుకుంది. దేశంలో నాలుగోవేవ్ మొదలైందా...ఈ కేసులు దేనికి సంకేతం.