Story Behind 'The Kashmir Files'| కశ్మీరీ పండిట్లు తమ జన్మభూమిని ఎందుకు విడిచిపెట్టారు| ABP Desam
ABP Desam
Updated at:
15 Mar 2022 07:04 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppThe Kashmiri Files చూసి చాలా మంది Emotional అవుతున్నారు. PM Narendra Modi ఈ సినిమాపై చేసిన వ్యాఖ్యలతో అసలు ఏంటీ ఈ సినిమా అనే చర్చ ప్రారంభమైంది. ప్రధానంగా Kashmiri Pandits అనుభవించిన వేదనకు సజీవ రూపంగా ఈ చిత్రం నిలిచిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసలు ఎవరీ కశ్మీరీ పండిట్లు...వారికి జరిగిన అన్యాయం ఏంటీ..ఈ వీడియోలో చూద్దాం.