Shraddha Walkar murder | Delhi Murder కేసులో అసలేం జరిగింది..? | ABP Desam

Continues below advertisement

ఇపుడు దేశవ్యాప్తంగా దిల్లీలోని మర్డర్ కేసు గురించే చర్చంతా. పెళ్లి చేసుకోమ్మని ఒత్తిడి చేయడంతో ప్రియురాలను హతమార్చాడు ఓ ప్రియుడు. ఐతే.. ఇక్కడ హత్య కంటే..!హత్య జరిగిన తీరే అందరిని విస్మయానికి గురి చేస్తోంది. ఇంతకు ఆ కేసులో ఏం జరిగింది..? లవర్స్ మధ్య గొడవకు గల కారణం అదేనా..? వెబ్ సిరీస్ చూసి హత్యకు కప్పిపుచ్చవచ్చా..? వంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం..!

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram