Secunderabad Station Present Situation: అల్లర్ల తర్వాత సికింద్రాబాద్ స్టేషన్ ప్రస్తుత పరిస్థితి ఇదే!
Secunderabad Railway Station లో జరిగిన హింసాత్మక అల్లర్ల తర్వాత పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చింది. ఇప్పటికీ స్టేషన్ దగ్గర పటిష్ఠ బందోబస్తు కొనసాగుతోంది. స్టేషన్ వద్ద ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి శేషు వివరిస్తారు.