Russia Offer Huge Oil Deal With India: రష్యాతో ఈ డీల్ వర్కవుట్ అయితే చాలు....!| ABP Desam
ABP Desam
Updated at:
17 Mar 2022 09:01 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppRussia Ukraine War తో ప్రపంచ దేశాలన్నీ ఆలోచిస్తుంటే ఇండియాలో మాత్రం పరిస్థితి పూర్తిగా వేరే. ఇప్పుడు Russia ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది India కి. Crude Oil Rates రోజురోజుకు ప్రపంచ మార్కెట్ లో పెరిగిపోతుంటే మనం కలలో కూడా ఊహించని రేట్ లో సప్లై చేస్తామంటోంది రష్యా. ఇప్పుడు ఇండియా ఏం చేస్తుంది...ఇంతకీ ఏంటా ఆఫర్..ఈ వీడియోలో చూడండి.!