Russia Luna 25 Live : చంద్రుడిపై క్రాష్ అయిపోయిన రష్యా లూనా ల్యాండర్ | ABP Desam
ఆగస్టు 11న ఉన్నపళంగా లూనా 25ను ప్రయోగించింది రష్యా. మాస్కో నుంచి వెయ్యికిలోమీటర్ల దూరంలోని వోస్కోక్నీ కాస్మోడ్రోమ్ నుంచి చంద్రుడిపై ల్యాండర్ ను దింపటమే లక్ష్యంగా రాకెట్ ప్రయోగించే వరకూ చాలా ప్రపంచ దేశాలకు దీనిపైనే సమాచారమే లేదు.