Revanth Reddy : రాజకీయంగా ఫైటర్ అయిన రేవంత్ ను ఇబ్బంది పెడుతున్నదెవరు..? | ABP Desam
ABP Desam
Updated at:
21 Oct 2022 11:45 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరేవంత్ రెడ్డి .. రాజకీయాల్లో ఈ పేరంటేనే ఓ ఫైర్ బ్రాండ్. పార్టీ ఏదైనా కానీ.. రేవంత్ పేరు చెబితే.. జనాలకు గుర్తొచ్చేది మాత్రం. రఫ్ అండ్ టఫ్ లీడర్. అలాంటి లీడర్ అందరి ముందరా కంటతడి పెట్టారు. తనపై కుట్రలు జరుగుతున్నాయంటూ ఎమోషనల్ అయ్యారు. ఏ విషయాన్నైనా ఫేస్ టు ఫేస్ తేల్చుకునే రేవంత్ రెడ్డి.. ఎందుకూ బెదరని రేవంత్ రెడ్డి.. బేలగా.. మాట్లాడటం ఆశ్చర్యం కలిగించింది.