Rebelstar Krishnam Raju Final Journey : మొయినాబాద్ కు కాసేపట్లో కృష్ణంరాజు పార్థివదేహం | ABP Desam

మెయినాబాద్ లో కాసేపట్లో రెబల్ స్టార్ కృష్ణంరాజు అంత్యక్రియలు ప్రారంభం కానున్నాయి. కృష్ణంరాజుకు కన్నీటి వీడ్కోలు పలికేందుకు భారీగా ఆయన అభిమానులు మొయినాబాద్ కు తరలివస్తున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola