Reasons For Facebook Shares Crash: మార్క్ జుకర్ బర్గ్ కు కోలుకోలేని దెబ్బ..కారణాలేంటీ..?| ABP Desam

Continues below advertisement

Social Media, టెక్నాలజీ సంస్థలకు Stock Market లో నష్టాలు తప్పడం లేదు! మొదట్లో విపరీతంగా కొనుగోళ్లు చేసిన ఇన్వెస్టర్లు ఇప్పుడు Shares తెగనమ్మేందుకే ప్రయత్నిస్తున్నారు. Facebook మాతృసంస్థ 'Meta' ఈ త్రైమాసికంలో నిరాశాజనక ఫలితాలు విడుదల చేసింది. CEO Mark Zuckerberg భారీ నష్టాలను చవిచూశారు. అసలు Facebook ఈ స్థాయిలో నష్టాల పాలు కావటానికి కారణాలేంటో ఈ వీడియోలో చూద్దాం.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram