Raids In Telugu States | తెలుగు రాష్ట్రాలపై దర్యాప్తు సంస్థల నజర్ | ED | CID | CBI| DNN | ABP Desam
టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణ ఇంట్లో ఏపీ సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆయన బంధువుల ఇళ్లలో కూడా సోదాలు జరిపారు. నెల్లూరు, విజయవాడ, హైదరాబాద్ సహా మొత్తం 10 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. నారాయణకు చెందిన కార్యాలయాల్లో కూడా సోదాలు కొనసాగాయి. ఏక కాలంలో అన్ని చోట్ల సోదాలు జరిగాయి. ఇప్పుడే కాదు.. గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాలలో దర్యాప్తుల సంస్థల సోదాలు కలకలం రేపుతున్నాయి