Iran Hijab Protests | హిజాబ్ కు వ్యతిరేకంగా ఇరాన్ మహిళల ఆందోళనలకు కారణాలేంటి..? | ABP Desam

Continues below advertisement

ఇరాన్ లో హిజాబ్ నిరసనలు రోజురోజుకు ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఒబామా దగ్గరి నుంచి ఎలన్ మస్క్ వరకు అందరు ఇరాన్ మహిళల నిరసనలకు మద్దతునిస్తున్నారు. మరి, ఇంతలా ఇరాన్ ను కుదిపేస్తున్న ఈ హిజాబ్ వివాదానికి ఎక్కడ అగ్గి రాజేసుకుంది..? ఈ స్థాయిలో నిరసనలు చేలరేగడానికి గల కారణాలేంటో..? ఇప్పుడు చూద్దాం..!

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram