Presidential Election 2022 Explained: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంతమంది ఓటర్లు.? లెక్కింపు ఎలా జరిగేది.?
పార్లమెంట్, దేశవ్యాప్తంగా అన్ని అసెంబ్లీల్లో రాష్ట్రపతి ఎన్నికకు ఓటింగ్ జరుగుతోంది. జులై 21న ఫలితాలు విడుదల అవుతాయి. అసలు ఎన్నికలు జరిగే పద్ధతి ఏంటి..? ఓట్లు ఎలా లెక్కిస్తారు..?