Prashant Kishore :రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్టు ప్రకటించిన PK | ABP Desam
దేశ రాజకీయాల్లో ముఖ్యంగా ఎన్నికల సమయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ ఎట్టకేలకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగనున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. దేశ ప్రజలకు మంచి పరిపాలనను అందించాలనే ఉద్దేశంతో జన్ సురాజ్ దిశగా అడుగులు వేస్తున్నట్టు వెల్లడించారు.