Prashant Kishor కొత్త పార్టీ ఎలా ఉండబోతుంది? పీకే వెనుక ఎవరు? ABP Desam Explainer.

Continues below advertisement

''ఇన్నాళ్లు అర్ధవంతమైన ప్రజాస్వామ్యం కోసం పనిచేశా.ఇప్పుడు ప్రజల సమస్యలను మరింత మెరుగ్గా అర్ధం చేసుకోవడం కోసం ప్రజలకు చేరువ కావలసి ఉన్నది.ఆ క్రమంలోనే సుపరిపాలన దిశగా అడుగులు వేస్తున్నా'' అని ట్విట్టర్ ద్వారా ప్రశాంత్ కిశోర్ తెలిపారు. ప్ర‌శాంత్ కిషోర్... రాజ‌కీయాలు తెలిసిన‌వారంద‌రికీ ప‌రిచ‌య‌మైన పేరు. త‌న వ్యూహాలు, ఎత్తుగ‌డ‌ల‌తో అధికార పీఠం మీద ఎక్కించ‌గ‌ల స‌త్తా ఉన్న మంచి థింక్ టాంక్ అని పేరు ఉంది. ప్రశాంత్ కిషోర్ ఎన్నికల పొలిటికల్ స్టార్టజీ లో అరితేరారు. కానీ 'రాజకీయ పార్టీ'ఏర్పాటు తర్వాత ఆయన ఏం చేయబోతున్నారు. కుళ్ళు రాజకీయాల జాతరలో ఆయన నిలబడగలుగుతారా ? లేక ఆ జాతరలో అదృశ్యమవుతారా ?, పీకే కొత్త పార్టీ వెనుక ఎవరి హస్తం ఉంది?

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram