Political Strategies in Telangana: కమలాన్ని ఢీ కొట్టేందుకు గులాబీ వ్యూహం ఇదేనా? | ABP Desam

ఒక అబద్ధాన్ని పదిసార్లు చెప్పడం వల్ల దానిని నిజం చేసేందుకు BJP సిద్దమైందని TRS నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనా Telanganaలో పాగావేయాలని చూస్తున్న BJPని అదే స్థాయిలో గ‌ట్టిగా ఎదుర్కొనేందుకు TRS సిద్దమైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇప్పుడు Social Media వేదికగా రెండు పార్టీల మద్య గట్టి వార్‌ నడుస్తోంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola