Political Heat in AP : ఏపీ పాలిటిక్స్ లో ఉన్నపళంగా కనిపిస్తున్న మార్పులకు రీజన్ ఏంటీ | ABP Desam
జూన్ 3 ఏపీ పాలిటిక్స్ ను హీటెక్కించిన రోజది. బీజేపీ అగ్రనేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశం తర్వాత ఏపీ పాలిటిక్స్ ఊహించని వేగాన్ని అందుకున్నాయి. ఎప్పుడూ లేనిది బీజేపీ అగ్రనేతలు..వైసీపీపై విమర్శలు సంధిస్తుంటే...బీజేపీ కామెంట్స్ ను సపోర్ట్ చేయటం లేదు టీడీపీ, జనసేన. మరి వ్యూహం ఏ పార్టీదీ..ప్రతివ్యూహాలు ఏం నడుస్తున్నాయి. అసలు ఆ ఒక్కరోజులో ఏం జరిగింది...ఈ వీడియోలో చూద్దాం.