PM Modi USA Tour : మూడురోజుల పాటు అమెరికాలో ప్రధాని మోదీ పర్యటన | ABP Desam
ABP Desam
Updated at:
20 Jun 2023 02:46 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమాములుగా అమెరికన్ ప్రెసిడెంట్ ఎవరైనా ఇండియాకు వస్తున్నారంటే ఇదివరకూ ఓ రేంజ్ లో హడావిడి ఉండేది. బట్ ఫర్ ది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్...ఓ విదేశీ ప్రధాని రాక గురించి అమెరికా వైట్ హౌస్ హడావిడి చేస్తోంది.