Paadayatra Special | ఎవరి పాదముద్ర అధికారాన్ని తెచ్చిపెడుతుంది? | YS Sharmila | Bandi Sanjay
పాదయాత్ర ద్వారా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి పార్టీని తీసుకెళ్లాలనే బలమైన సంకల్పంతోపాటు కార్యకర్తల్లో జోష్ నింపడం ద్వారా ఆయా పార్టీలు గెలిచేందుకు మార్గాన్ని సుగుమం చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం తెలంగాణలో యాత్ర ట్రెండ్ నడుస్తుండటంతో ఎవరి పాద ముద్ర వారి పార్టీలకు అధికారాన్ని తెచ్చిపెడుతుందనే చర్చ సాగుతుంది. దాని గురించి మరిన్ని వివరాలు చూడండి.
Tags :
Paadayatra Paadayatra Special YS Sharmila Paadayatra Bandi Sanjay Paadayatra Revanth Reddy Paadayatra