Nizamabad Manchippa Reservior : Ground Report on Manchippa Reservior Redesign| ABP Desam
Manchippa రీడిజైన్ పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.Nizamabad లో 2007 లో 1.5 టీఎంసీ సామర్థ్యంతో మంచిప్ప రిజర్వాయర్ నిర్మాణానికి శంకుస్థాపన చేసారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక 3.5 టీఎంసీ రిడిజైన్ తో వివాదం మొదలైంది. మంచిప్ప రీడిజైన్ పై ABP Desam గ్రౌండ్ రిపోర్ట్.