NDA vs INDIA | తెలుగు వారు లేకుండానే దేశ రాజకీయాలా..? 2024 ఎన్నికల్లో ఏం జరగబోతోంది | ABP Desam
Continues below advertisement
దేశంలో NDA vs INDIA కూటముల వైరం నడుస్తోంది. కానీ, ఈ రెండు కూటముల్లో తెలుగు పార్టీల చప్పుడు లేదు. దేశ రాజకీయాలపై తెలుగు పార్టీలు ఎందుకు సైలెంట్ గా ఉంటున్నాయి.
Continues below advertisement