Naveen Murder Case | ఆ స్పాట్ కి రావడం వల్లే నిహారిక ఇరుక్కు పోయిందా..? | ABP Desam
Continues below advertisement
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన నవీన్ హత్య కేసులో రోజుకో ట్విస్ట్ బయటికి వస్తుంది. పోలీసులు చెప్పిన వివరాలు అన్ని కలిపి చూస్తే.. ఓ సినిమా కథ కంటే ఎన్నో మలుపులు ఈ ఘటనలో జరిగినట్లుగా తెలుస్తోంది. అసలు..ఈ మర్డర్ ఎలా జరగింది..? అందుకు గల కారణాలేంటో..! సీన్ బై సీన్ ఇప్పుడు చూద్దాం..!
Continues below advertisement