National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో టీ కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు
నేషనల్ హెరాల్డ్ కేసులో... తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు జారీ చేసిందనే వార్తలు వస్తున్నాయి. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ, రేణుకా చౌదరి లకు ఈడీ నోటీసులు జారీ చేసిందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఇందులో వాస్తవమెంత..? దీనిపై ఆ కాంగ్రెస్ నేతలు ఏం చెబుతున్నారు..?