NASA's First Asteroid Sample has Landed : Bennu Asteroid ఎందుకంత ఇంపార్టెంట్.? | ABP Desam

Continues below advertisement

అసలు మన భూమి ఎలా ఏర్పడి ఉంటుందో తెలుసుకోవాలంటే మన భూమి లాంటి పరిస్థితులున్న మరో గ్రహాన్ని పరిశీలించాలి. కానీ భూమి లాంటి మరో గ్రహం ఉందా అంటే డౌటే. అందుకే ఓ ఆస్ట్రాయిడ్ ను టార్గెట్ చేసి ఏడేళ్ల పాటు కష్టపడ్డారు నాసా శాస్త్రవేత్తలు. అంత గొప్పతనం ఏముంది ఆ ఆస్ట్రాయిడ్ లో అంటే..అది ఏర్పడి 4.5 బిలియన్ సంవత్సరాలు అయ్యింది. 450 కోట్ల సంవత్సరాలు. ఇంచు మించుగా మన భూమి ఏర్పడక ముందే ఏర్పడిందన్న మాట ఈ ఆస్ట్రాయిడ్. దీని పేరే బెన్నూ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram