Nasa James Webb Research on Galaxies:గెలాక్సీలపై జరుగుతున్న పరిశోధనలు ఎందుకోసమో తెలుసా..?|ABP Desam
Continues below advertisement
NASA James Webb Telescope Calibration కంప్లీట్ చేసుకుని నక్షత్రాలు, గెలాక్సీల ఫోటోలు తీసేందుకు అక్కడి Chemical Composition ను క్రోమోగ్రాఫ్ చేసేందుకు తయారైంది. కానీ అసలు వేరే గెలాక్సీలు, నక్షత్రాల కాంతిని ఎందుకు పరిశోధించాలి. అక్కడ ఏం ఉంది అసలు. మానవజాతికి గెలాక్సీల కాంతి ఏమన్నా చెబుతోందా...ఈ వీడియోలో
Continues below advertisement