Nasa ERB Satellite Crash : రేపు ఉదయం 5గంటలకు ముహూర్తం | ABP Desam

Continues below advertisement

రేపు తెల్లవారుజామున 5 గంటలకు మీరేం చేస్తుంటారు. తెల్లవారుజామున అంటున్నావ్ 5 గంటలు అంటున్నావ్ ఏం చేస్తుంటామ్ ముసుగు తన్ని పడుకుంటాం. లేదంటే ఏ జిమ్ కో వెళ్లడానికి రెడీ అవుతుంటాం అంతే కదా. సరే ఆ టైమ్ లో ఆకాశం నుంచి 2,450 కిలోల పాత శాటిలైట్ ఒకటి భూమి మీద కుప్పకూలిపోవచ్చు. ఏమో ఎక్కడ పడుతుందో చెప్పలేం కానీ నాసా చెబుతున్నది ఏంటంటే రేపు తెల్లవారు జామున 5 గంటల నుంచి ఎప్పుడైనా శాటిలైట్ కుప్పకూలిపోవటం పక్కా.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram