Nara Lokesh Yuvagalam : గెలవడం కాదు..నిలవడమే టార్గెట్ గా నారా లోకేష్ యువగళం | ABP Desam
Nara Lokesh పాదయాత్ర మొదలు కాబోతోంది. ఇంకెన్నాళ్లు.. అంటూ చాన్నాళ్ల Telugu Desam పార్టీ కార్యకర్తల ఎదురుచూపులకు తెరదించుతూ పార్టీ అప్ డేట్ ఇచ్చింది. Yuvagalam పేరుతో.. యువనేత లోకేష్.. పసుపుదళాన్ని ముందుకు నడిపిస్తారని.. జనవరి 27న Kuppam నుంచి యాత్ర మొదలు కాబోతోందని ప్రకటించింది. మరి గెలవటమే కాదు నిలవటమే టార్గెట్ నారా లోకేష్ చేస్తున్న ఈ పాదయత్ర ఎంత మేర ప్రభావం చూపించనుంది. టీడీపీ కి ఇదెంత కీలకం..ఈ వీడియోలో