Mystery Behind Black Holes Explained : అర్థం కాని విషయంలా బ్లాక్ హోల్స్ మారటానికి కారణం ఏంటీ..?
ఏటా మే 1నుంచి మే 5వరకూ బ్లాక్ హోల్ వీక్ గా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా జరుపుతోంది. అసలు బ్లాక్ హోల్స్ అంటే ఏంటీ..? ఇప్పటివరకూ అవి మిస్టీరియస్ గా ఎందుకు ఉన్నాయి. టెక్నాలజీ ఇంత డెవలప్ అవుతున్నా మనిషి బ్లాక్ హోల్స్ కాన్సెప్ట్ ను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాడు ఇలాంటి క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ అవేర్ నెస్ కల్పిస్తోంది నాసా. ఈ వీడియోలో బ్లాక్ హోల్స్ సింపుల్ గా ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం.