Muslim Reservations in Telangana |ముస్లిం రిజర్వేషన్ల రద్దు ప్రకటన వెనుక ఉన్న ఆంతర్యమేంటి..? | ABP
Naveen Chinna
Updated at:
25 Apr 2023 12:17 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు తీసివేస్తామంటూ అమిత్ షా సంచలన ప్రకటన చేశారు. ఇది సాధ్యమా..? అసదుద్దీన్ ఒవైసీ ఏమంటున్నారు..? ముస్లిం రిజర్వేషన్లపై ఎందుకీ గొడవ..?