Munugode bypoll : ప్రశాంతంగా సాగుతున్న మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ | DNN | ABP Desam
Munugode నియోజకవర్గంలో ఉపఎన్నిక ప్రశాంతంగా సాగుతోంది. ఎండవేడికి భయపడి వృద్ధులు పెద్దసంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. పోలింగ్ ప్రారంభమైన మొదటి రెండుగంటల్లో పోలింగ్ శాతం 11.20 గా నమోదైంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ నుంచి ఏబీపీ దేశం లైవ్.