Munawar Faruqui Show : మాదాపూర్, హైటెక్ సిటీ అండర్ పోలీస్ కంట్రోల్ | ABP Desam

Hyderabad లో మునావర్ ఫారుఖీ షో ను అడ్డుకుంటామని బీజేపీ నాయకులు చేసిన హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. హైటెక్ సిటీ, మాదాపూర్ ప్రాంతాల్లో పోలీసులు భారీగా మొహరించారు. షో కు ప్రభుత్వ అనుమతి ఉన్నందున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరిన్ని వివరాలు స్టాండప్ షో జరిగే శిల్పకళావేదిక నుంచి ప్రత్యక్షప్రసారం ద్వారా..

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola