Make Internet Safe For women: Digitally ఎడ్యుకేట్ అవ్వాలి |International Women's Day 2022| ABP Desam
Continues below advertisement
ఈ International Women's Day 2022 సందర్భంగా Break The Bias Theme ను అందరం అనుకుంటున్నాం. అయితే ఈ థీంను మనం ఎలా Achieve చెయ్యగలం..? మనం అందరితో సమానం అనిపించుకున్నప్పుడే. సో, ఈ మహిళా దినోత్సవం రోజున Make Internet Safe For Women and make bias free society.. అయితే అమ్మాయిలు సేఫ్ గా ఇంటర్నెట్ వాడుకోవాలంటే ఏం చేయాలి..?
Continues below advertisement