Leonardo da Vinci : మోనాలిసా బొమ్మే కాదు...ఆ కాన్సెప్ట్ గుట్టు తేల్చిన క్రెడిట్ డావెన్సీదేనా
గ్రావిటీ...మనం ఇలా భూమిపైన నిలబడగలుగుతున్నాం అంటే కారణం. గ్రావిటీ లేకపోతే పరిస్థితి తెలుసుగా ఇదిగో ఇలా తేలుతూ ఉంటారు. మరి భూమి మీద మనం అందరం ఇలా నిలబడి గాల్లో తేలకుండా ఉండగలుగుతున్నాం అంటే కారణం గ్రావిటీ అని ఎవరు కనిపెట్టి ఉంటారు.