Lack of buzz on World Cup 2023 : చప్పగా మొదలైన ప్రపంచ క్రికెట్ సంబరం | ABP Desam
Continues below advertisement
మన దేశంలో ఇప్పుడు అదే వరల్డ్ కప్ జరుగుతోంది. అదేంటి వరల్డ్ కప్ జరుగుతోందా.. అని చాలా మందికి డౌట్లు కూడా ఉన్నాయి.చెప్పడానికి ఇది కాస్త అతిగా ఉన్నట్లు ఉన్నట్లు మీకనిపించొచ్చు..కానీ అహ్మదాబాద్ స్టేడియంలో ఖాళీ కుర్చీలు చూసిన తర్వాత అలా అనిపించదు. చడీ చప్పుడు లేకండా అహ్మదాబాద్ లో వరల్డ్ కప్ మొదలైపోయింది. ఒక ఓపెనింగ్ లేదు.. ఊపూ లేదు. సెలబ్రేషన్ లేదు.. సందడి అంతకంటే లేదు.
Continues below advertisement