Khairatabad Ganesh 2023 : దేశవ్యాప్తంగా ఎక్కడా ఇలా చేయలేదు.. తగ్గేదే లే అంటున్న ఖైరతాబాద్ గణేష్
గతంలో ఎన్నడూ లేనంత ఎత్తులో ఈసారి ఖైరతాబాద్ గణనాధుడు తెలుగు రాష్ట్రాల భక్తులకు ధర్శనమివ్వబోతున్నాడు. ఇలా చూడండి నిండైన రూపంతో పర్యావరణ రక్షుడిగా బొజ్జగణపయ్య దర్శనమివ్వబోతున్నాడు.