khairatabad ganesh 2022 : ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం కోసం ఎంత మంది వచ్చారో చూశారా | ABP Desam
ఖైరతాబాద్ బడా గణేశ్ శోభాయాత్ర ప్రారంభమైంది. విఘ్న వినాయకుడికి వీడ్కోలు పలికేందుకు భారీ గా భక్తులు ట్యాంక్ బండ్ కు తరలివస్తున్నారు. ప్రస్తుతం తెలుగు తల్లి ఫ్లై ఓవర్ ప్రాంతంలో బడా గణేశ్ విగ్రహం నిమజ్జనం సాగుతోంది.