KCR to Bid For Vizag Steel Plant |కేసీఆర్ ఉక్కు వ్యుహంలో చిక్కుకునేదెవరు? వైసీపీకి టెన్షన్ తప్పదా..? | ABP Desam
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అంశం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాశం అవుతుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ లోకి అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. దీని వల్ల కేసీఆర్ ఏం మేసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు..? ఏపీ ప్రభుత్వానికి లేని ఇంట్రెస్ట్ కేసీఆర్ సర్కార్ కు ఎందుకు..? తెలంగాణ ఉద్యమనేతను.. ఏపీ ప్రజలు ఆదరిస్తారా..?