KCR National Party | కేసీఆర్ జాతీయ పార్టీ ప్రభావం మునుగోడు ఉపఎన్నికలపై ఎలా ఉంటుంది | ABP Desam
Continues below advertisement
మునుగోడు ఉప ఎన్నికల నోటిఫికేషన్ టిఆర్ఎస్ పార్టీని కన్ఫ్యూజన్లో నెట్టేసింది. కొత్త జాతీయ పార్టీ పెట్టాలనుకుంటున్న కేసీఆర్ మునుగోడు ఉప ఎన్నికల తర్వాతనే జోష్ పెంచే అవకాశం ఉంది. మునుగోడు వరకు టిఆర్ఎస్ పేరుతోనే ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది. పేరు మార్పు ఇప్పట్లో అయ్యేది కాదు దీంతో గులాబీ బాస్ ఆలోచనలో పడ్డట్టున్నారు
Continues below advertisement