Justice for Nagaraju: ఎందుకు రక్షించలేకపోయారు..? What happened in Saroornagar? | ABP Desam
ABP Desam
Updated at:
06 May 2022 11:51 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppSaroorNagar Honour Killing రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పరువు హత్య ను సమాజం మొత్తం ఖండిస్తోంది. కానీ ఘటన జరుగుతున్నప్పుడు ఎవరూ ఆపలేదంటూ ఆశ్రిన్ కన్నీళ్లు పెట్టుకుంది. అసలు ఆ రోజు ఘటనా స్థలంలో ఏం జరిగింది..? ప్రత్యక్షసాక్షులు ఏమంటున్నారు తెలుసుకుందా రండి.