Joining's Focus పెట్టిన మూడు పార్టీలు. నాయకులు సరే, కార్యకర్తలు ఎటువైపు? | ABP Desam Explainer
ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే రాజకీయాపార్టీల్లో జోష్ పెరిగింది. దీంతో BJP, TRS, Congress పార్టీలు వలసలపై ఫోకస్ పెట్టాయి. మాజీల మీద ఫోకస్ పెట్టింది కాంగ్రెస్. BJP ప్రజాప్రతినిధులు, నేతలను జాయినింగ్ చేసుకునే పనిలో TRS ఉంది. బీజేపీ తటస్థనేతలతోపాటు TRS లో సంతృప్తిగా ఎవరు లేరో వారిని క్యాచ్ చేసే పనిలో ఉంది. దీంతో రాష్ట్రంలో జాయినింగ్స్ జోరందుకున్నాయి. ఈ జాయింగ్స్ ఇక్కడితో ఆగవ్ రేపు ఎలక్షన్స్ లో టిక్కెట్ల కన్ఫర్మేషన్స్ వరకూ మరింత జోరందుకునే అవకాశం లేకపోలేదు. మరోవైపు అలకబూని, అసంతృప్తిగా ఎవరెవరు ఉన్నారో వారి మీద పోకస్ పెడుతున్నాయి ఈ మూడు పార్టీలు.