ISRO All Set For Chandrayaan-3 : చంద్రయాన్ 3 డేట్ అనౌన్స్ చేసిన ఇస్రో చీఫ్ | ABP Desam

Continues below advertisement

ఎక్కడైతే చంద్రయాన్ 2 ఆగిపోయింది సరిగ్గా అక్కడ నుంచే చంద్రయాన్ 3 జర్నీ మొదలు కాబోతుంది. ఇస్రో చీఫ్ సోమనాథ్ చంద్రయాన్ 3 డేట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. జులై 13 న ఫస్ట్ డేట్ గా చెప్పిన ఇస్రో అప్పటి నుంచి 19వరకూ సరైన టైమ్ చూసి చంద్రయాన్ 3 ని ప్రయోగిస్తామని స్పష్టం చేసింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram