Israel Military Power|మిలిటరీలో ఇజ్రాయెల్ సూపర్ పవర్ గా ఎదగడానికి గల టాప్-7 కారణాలు ఇవే..!|ABP
ఇజ్రాయెల్..! వరల్డ్ మ్యాప్ లో మార్క్ చేస్తే గానీ గుర్తుపట్టనట్లు ఉండే చిన్న దేశం. కానీ, మిలిటరీలో భారత్ వంటి అగ్రదేశాల కంటే ముందుంది.
ఢిఫెన్స్ టెక్నాలజీతో అమెరికాతో పోటీ పడుతోంది.7 శత్రు దేశాల మధ్యనున్నా.. బెదురులేని దేశంగా నిలబడింది. అమెరికాను వణికించిన ఐసిస్ ఉగ్రవాద సంస్థ సైతం..ఈ దేశంపై బుల్లెట్ పేల్చాలంటే భయపడాల్సిందే. ఇంతలా.. మిలిటరీలో ఓ చిన్న దేశంలో పవర్ ఫుల్ గా ఎలా మారిందో ఈ వీడియోలో తెలుసుకుందాం.