Ippa Puvvu Special Dishes : Adilabad Tribal విలేజ్స్ లో ఇప్పపూవే జీవనాధారం | DNN | ABP Desam
Continues below advertisement
ఉదయం వేకువ జామున లేచి, వెదురు బుట్టలను చేతబట్టుకొని అడవికి వెళ్ళి ఇప్ప చెట్టు కింద నేలరాలిన ఇప్ప పూలను సేకరించటం ఆదివాసీల బతుకుమార్గం. ఆదిలాబాద్ ఏజెన్సీ ప్రాంతంలో సేకరించిన ఇప్ప పూలతో అనేక రకాల వంటకాలు చేయటంతో జీవనాన్ని సాగించటంతో పాటు ఆదాయాన్ని సంపాదిస్తున్న ఆదివాసీలపై ప్రత్యేక కథనం.
Continues below advertisement