Investment frauds | సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు టార్గెట్ గా మెసాలకు పాల్పడుతున్న ముఠా | ABP Desam

 కేటుగాళ్లు కొత్త రూట్లు వెదుకుతున్నారు. అమాయకుల వీక్ నెస్ ను ఆసరా చేసుకుని కోట్లు కొల్లగొడుతున్నారు. ఆర్ఆర్ఆర్, అల వైకుంఠపురం ఇలా పలు టాలీవుడ్ హిట్ సినిమాల్లో పెట్టుబడులు పెట్టొచ్చంటూ నమ్మించి రూ.6 కోట్లు దోచేశారు.  

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola